28 నుంచి శ్రీమద్ భగవద్గీతా అవగాహన కార్యక్రమాలు

28 నుంచి శ్రీమద్ భగవద్గీతా అవగాహన కార్యక్రమాలు

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వాముల ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీమత్ భగవద్గీతా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలు 3 రోజులు పాటు కొనసాగుతాయన్నారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు సాయంత్రం 5 నుండి 7 వరకు ఆధ్యాత్మిక వక్తలచే ఉపన్యాసములు ఉంటాయన్నారు.