అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
PLD: చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు భరోసా కల్పించారు.