VIDEO: ఆదోనిలో సినీ నటి అనసూయ సందడి

KRNL: ఆదోనిలో ఆదివారం జి.వి. మాల్ ప్రారంభోత్సవంలో సినీ నటి, టీవీ యాంకర్ అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ మాల్ ఆదోని ప్రజలకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అనసూయను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చి అనందం హర్షం వ్యక్తం చేశారు.