కారు ఎక్కనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి..!

కారు ఎక్కనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి..!

HYD: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సొంత గూటికి చేరనున్నారు. నేడు ఆయన అధికారికంగా BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన అనుచరగణంతో కలిసి వరంగల్ నుంచి HYDకు భారీ ర్యాలీగా బయలుదేరతారు. సా.5 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు కార్యవర్గం తెలిపింది.