కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

KDP:  కడుపు నొప్పి తాళలేక పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన సురేఖ (34) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ చాంద్బాషా తెలిపారు. కొంతకాలంగా సురేఖ కడుపునొప్పితో బాధపడేవారని, నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.