'ప్రజలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరగవద్దు'

'ప్రజలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరగవద్దు'

JGL: ప్రజలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరగవద్దని, ఇబ్రహీంపట్నం మండల అధికారులు ప్రజలకు సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి ఉద్ధృతిని తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో సలీం, ఎస్సై అనిల్ లు పరిశీలించారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులు చర్చించారు.