VIDEO: 'నా భార్యను గెలిపిస్తే.. కటింగ్ ఫ్రీ'

VIDEO: 'నా భార్యను గెలిపిస్తే.. కటింగ్ ఫ్రీ'

SDPT: దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు మెంబర్ అభ్యర్థి భర్త వినూత్నంగా ప్రజల దృష్టి ఆకర్షిస్తున్నాడు. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే వచ్చే ఐదేళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేయిస్తానని ప్రకటించాడు. ఓటర్ల మద్దతు కోసం ఇంత క్రియేటివ్ పద్ధతిని అవలంబించడంతో గ్రామంలో ఈ ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది.