గుడుంబా, గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: DSP

గుడుంబా, గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: DSP

BHPL: పలిమెల మండల కేంద్రలో ఆదివారం DSP సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, 11 లీటర్ల గుడుంబా పట్టుబడింది. DSP మాట్లాడుతూ.. గుడుంబా, గంజాయి, గుట్కా విక్రయిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో CI వెంకటేశ్వర్లు, SI రమేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.