సంఘాల నాయకులకు ప్రెస్సింగ్ పత్రాలు అందజేత

SRCL: వేములవాడ పట్టణంలో పలు కుల సంఘాల నిర్మాణాలకు మంజూరైన ప్రొసీడింగ్స్ పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYDకు గోదావరి జలాలను తరలించే కార్యక్రమం ప్రారంభించారని ఆయన తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కొందరు నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు.