జీవితతో బైక్ రైడ్.. రాజశేఖర్ కామెంట్స్ వైరల్

జీవితతో బైక్ రైడ్.. రాజశేఖర్ కామెంట్స్ వైరల్

'బైకర్' మూవీ సక్సెస్ మీట్‌లో నటుడు రాజశేఖర్ అందరినీ నవ్వించాడు. జీవితతో కలిసి వెళ్లిన ఫస్ట్ రైడ్ గురించి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. 'ఫ్లైట్‌ను క్యాచ్ చేసేందుకు జీవితతో బైక్‌పై ఎయిర్‌పోర్టుకు వెళ్లాం. అలాగే భీమవరం వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ అభిమానికి కారు అప్పగించి బైక్‌పై రైల్వే స్టేషన్‌కు వెళ్లాం' అని చెప్పడంతో అంతా నవ్వుకున్నారు.