సమయపాలన మార్పు చేయాలని తహసీల్దార్‌కు వినతి
NLG: మునుగోడు మండలంలో సెన్సెస్ 2027 కు సంబంధించిన విధుల్లో సమయపాలన మార్పు చేయాలని కోరుతూ, సోమవారం TS UTF మండల ప్రతినిధులు తాహసీల్దార్ నేలపట్ల నరేష్‌కి వినతిపత్రాన్ని అందజేశారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉ.8గం.ల నుంచి 5గం.ల వరకు ఉన్న సమయాన్ని మార్చి ఉ.8గం.ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.