గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మేడికొండూరులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
➦ దాచేపల్లిలో కస్తూర్బా పాఠశాలను సందర్శించిన MLA శ్రీనివాస రావు
➦ కారుమూరి వెంకట్ రెడ్డిని అప్రజాస్వామికంగా అధికారులు అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి అంబటి
➦ తాడికొండ కెనాల్‌లో మహిళ మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు