విద్యార్థులకు నోట్స్,పెన్నులు అందజేత

విద్యార్థులకు నోట్స్,పెన్నులు అందజేత

SRD: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని RTC డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఖేడ్ పాఠశాలలోని విద్యార్థులకు, US లో ఉన్న తమ కూతురు బిందు, సాహితి, సంతోష్‌ల కోరిక మేరకు 80 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు ఇతర విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.