బీజేపీ‌పై మాట్లాడటానికి భయమెందుకు: సీతక్క

బీజేపీ‌పై మాట్లాడటానికి భయమెందుకు: సీతక్క

MLG: తెలంగాణ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కేవలం తన ఉనికిని చాటుకోవడానికే రాహొల్ గాంధీని విమర్శిస్తున్నారని అన్నారు. బీజేపీ వైఫల్యాలపై మాట్లాడటానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంపై మీ నేతల పాత్రపై ముందుగా సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు సీతక్క సవాల్ విసిరారు.