అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

AP: తుఫాన్ సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన పంటపొలాల్లోని నీటిని మళ్లించాలని, 24 గంటల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని సూచించారు. అటు తుఫాన్ విధుల్లో ప్రతిభ చూపిన 100 మందిని సన్మానించనున్నట్లు తెలిపారు.