సింగరేణిలో అప్రెంటిస్ షిప్ నోటిఫికేషన్ జారీ

సింగరేణిలో అప్రెంటిస్ షిప్ నోటిఫికేషన్ జారీ

PDPL: ITI పూర్తి చేసిన అభ్యర్తులకు సింగరేణిలో అవకాశం కల్పించేందుకు ధరఖాస్తులకు యాజమాన్యం నోటిఫికేఫన్ జారీ చేసింది. వివిధ ట్రేడ్‌లలో ITI చేసి కనీస వయసు 18 సంవత్సరాలు కలిగిన అభ్యర్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ధరఖాస్తులకు చివరి తేదీ 25/11/2025. మరిన్ని వివరాలకు scclmines.com వెబ్‌సైట్‌లో చూడగలరు.