కనువిందు చేసిన సూపర్ మూన్
ఈ ఏడాదిలో చివరి సూపర్ మూన్ కనువిందు చేసింది. సాధారణ పౌర్ణమితో పోలిస్తే చంద్రుడు మరింత పెద్దగా కనిపించాడు. ఉదయం 3:44 గంటల సమయంలో పూర్తి పౌర్ణమి దశను చేరుకుంటుంది. ఇది ఈ ఏడాదిలో మూడో సూపర్ మూన్. అక్టోబర్‌లో హార్వెస్ట్ మూన్, నవంబర్‌లో బీవర్ మూన్ తర్వాత వచ్చే ఈ కోల్డ్ మూన్‌ను 'లాంగ్ నైట్ మూన్' అని కూడా అంటారు.