'సీఎం చిత్రపటానికి న్యాయవాదుల పాలాభిషేకం'

'సీఎం చిత్రపటానికి న్యాయవాదుల పాలాభిషేకం'

PDPL: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అసెంబ్లీలో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు ఆమోదం సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి తెలిపారు.