బీసీవై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో బెస్త పవన్ కుమార్

బీసీవై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో బెస్త పవన్ కుమార్

అనంతపురం: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అనంతపురం జిల్లాకు చెందిన యువ నాయకుడు శ్రీ బెస్త పవన్ కుమార్‌కు స్థానం లభించింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, యువతలో పార్టీ సిద్ధాంతాలను బలంగా వినిపిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించారు.