రంగపేట క్రాస్ వద్ద RTC బస్సుల ఢీ

రంగపేట క్రాస్ వద్ద RTC బస్సుల ఢీ

CTR: పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. అలిపిరి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు వేలూరుకు బయల్దేరింది. రంగపేట క్రాస్ వద్ద ఆపి ప్రయాణికులను దించుతుండగా.. అదే మార్గంలో తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ఆర్టీసీ బసు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.