VIDEO: బీసీల ధర్మ పోరాట దీక్ష

VIDEO: బీసీల ధర్మ పోరాట దీక్ష

SRCL: 42% బీసీ రిజర్వేషన్లు మా హక్కు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతిస్తాయని స్పష్టం చేశారు.