VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించారు. మిగిలిన సమస్యలను కూడా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.