HYDలో ఈ ముఠా మొదటి చోరీ: DCP

HYD: ఖజానా జ్యువెలరీ దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు DCP వినీత్ తెలిపారు.ఫేక్ నెంబర్ ప్లేట్లతో చోరీకి వచ్చి చోరీ చేసిన అనంతరం నెంబర్ ప్లేట్లను మార్చుకున్నారని, 10కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు ఎత్తుకొని పరారయ్యారన్నారు. ఈ బీహార్ ముఠా HYDలో చేసిన తొలి చోరీ ఇదేనని, గతంలో కోల్ కత్తా, బీహార్, కర్ణాటకలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించమన్నారు.