మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పీయూ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వీసీ శ్రీనివాస్
➢ బావాజీ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించిన తిమ్మారెడ్డి పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు
➢ జిల్లాలో 7,652 బ్యాగుల యూరియా నిలువలు ఉన్నాయి: కలెక్టర్ కుష్బూ గుప్తా
➢ జడ్చర్లలో పాఠశాల మొదటి అంతస్తు నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు