'అగ్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'

'అగ్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'

E.G: కోరుకొండ మండలం బుచెంపేటలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పలకరించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ తరపున రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు.