యాప్‌ను రూపొందించిన తాడిపత్రి విద్యార్థి
ATP: తాడిపత్రికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి చాంద్ హాపీజ్ నవాజ్ రూపొందించిన జిల్లా సైన్స్ సెంటర్ వెబ్ సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను అనంతపురం జేఎన్టీయూలో గురువారం ప్రారంభించారు. DEO ప్రసాద్ బాబు, అగస్టా ఫౌండేషన్ సీఈవో పుష్ప వీటిని ఆవిష్కరించి విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు మేధస్సుకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చని తెలిపారు.