విశాఖలో ఎంఏ షరీఫ్ పర్యటన

VSP: మైనారిటీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ శనివారం విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్, వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, జీవీఎంసీ జోనల్ కమిషనర్లతో పీఎం పాలెం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, భీమిలి నియోజకవర్గంలో పట్టాల కేటాయింపుపై చర్చిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.