నియోజకవర్గ ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందాలి: ఝాన్సీ రెడ్డి

నియోజకవర్గ ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందాలి: ఝాన్సీ రెడ్డి

JN: పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు వ్యాపారాలు చేసి ఆర్దికంగా వృద్ధి చెందాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మొబైల్ షాప్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు త్వరలో జాన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.