రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి హిమశ్రీ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 26 లోపు దరఖాస్తులు సమర్పించాలని దరఖాస్తు చేసుకునేవారు రూ.లక్ష డీడీ లేదా చలాన్ గాని District Probation and Excise officer పేరిట తీసి, 3 పాస్ ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డులతో దరఖాస్తులు సమర్పించలాన్నారు.