ఆచంటలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆచంటలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

W.G: ఆచంట మండలం కొడమంచిలి శివారు బి.పి చెరువుకు చెందిన కలగట శ్రీనివాస్ ఈనెల 18న తన వ్యక్తిగత పనుల నిమిత్తం తాడేపల్లిగూడెం వెళ్లాడు. సాయత్రం అయినా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.