ఈనెల 28న తాగునీటి సరఫరా బంద్

నెల్లూరు నగరంలో ఈ నెల 28న తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు SE రామ్మోహన్ రావు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని కోటమిట్ట, పెద్ద బజార్, ఆచారి వీధి, మంగమూరి వారి వీధి, కామాటి వీధి, చాకలి వీధి, కాపు వీధి ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. మరుసటి రోజు సరఫరా యథావిధిగా ఉంటుందన్నారు.