VIDEO: 7 బావుల జలపాతంలో మృత్యువాత పడ్డ ఏన్కూరు వాసి

VIDEO: 7 బావుల జలపాతంలో మృత్యువాత పడ్డ ఏన్కూరు వాసి

KMM: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామ యువకుడు ప్రేమ్ కుమార్ ఆదివారం మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం 7 బావుల జలపాతంలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడినట్లు తెలిపారు. అక్కడ ఉన్న సిబ్బంది వద్దు అని చెబుతున్న యువకులు వినకుండా వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పెను విషాదంగా విహారయాత్ర మారుతుందన్నారు.