ఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వెంక‌టేష్‌

ఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వెంక‌టేష్‌

VSP: విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్-4 (ఏపీఎల్‌-4) ఎడిషన్‌ను శుక్రవారం ప్రారంభిస్తామని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు తెలిపారు. ఇందులో ఏడు జట్లు తలపడతాయని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు పాల్గొంటారని చెప్పారు. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటుడు వెంకటేశ్‌ ఉన్నారన్నారు.