VIDEO: నిర్మాణ వ్యర్ధాల డంపింగ్.. పట్టించుకునేది ఎవరు..?

VIDEO: నిర్మాణ వ్యర్ధాల డంపింగ్.. పట్టించుకునేది ఎవరు..?

MDCL: ఉప్పల్ పెద్ద మార్కెట్ ప్రాంతంలో నిర్మాణ వ్యర్థాల డంపింగ్ నిరంతరం కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో రహదారులు ఆక్రమణకు గురై, దుర్వాసనలు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.