VIDEO: హోరా హోరీగా జరుగుతున్న ఎడ్ల బండి పందేలు
AKP: ప్రతి ఏటా జరుగుతున్నట్టే సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని ఎడ్ల పందేలు, గుర్రం పందేలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పందేలను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి జనాలు వేల సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ఈ పందేలలో పాల్గొనటానికి అనేక ప్రాంతాల నుంచి ఎద్దులు, గుర్రాలను తీసుకొని వచ్చి గెలిచిన వారికి తగిన బహుమతి ఇస్తారు.