జగ్గయ్యపేటలో 15 కోట్లతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు భూమి పూజ

జగ్గయ్యపేటలో 15 కోట్లతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు భూమి పూజ

NTR: జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఎమ్మెల్యే తాతయ్య పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దూరదర్శితో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు.