కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు

WNP: ఘణపురం మండలం తిరుమల పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు 23 మంది శనివారం మాజీ ఎంపీటీసీ ఓమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.