గణతంత్ర వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

గణతంత్ర వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో పల్లవి ప్రైవేట్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోమవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండావందనం చేసిన ఆయన, అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.