'స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి'

GNTR: కరెంటు చార్జీ ఒక యూనిట్‌కు రూ. 475లు చెల్లించాలా అని CPI నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ గుంటూరులోని కొత్తపేట CPI కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ట్రూ ఆఫ్, సర్దుబాటు చార్జీల పేరుతో ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంటే, ఇళ్లల్లో కాపురాలు చేసుకోవాలా, బయటికి వెళ్లి పోవాలా అని ధ్వజమెత్తారు.