'హైకోర్టు తీర్పు అమలు చేయాలి'

'హైకోర్టు తీర్పు అమలు చేయాలి'

SKLM: రాష్ట్రంలో పనిచేస్తున్న 3 లక్షల ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని నరసన్నపేట CITU నాయకులు చలపతిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్, డైలీ వేజ్, పార్ట్‌ టైమ్ ఉద్యోగులతో సమాన పనులు చేయించి తక్కువ వేతనాలు చెల్లించడం అన్యాయం అని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు.