ప్రశాంతంగా ముగిసిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష

NRML: జిల్లాలోని 5 పరీక్ష కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షల్లో 1043 విద్యార్థుల గాను 1017 విద్యార్థులు హాజరుకాగా 26 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. హాజరు శాతం 97.5 నమోదు అయ్యింది. కాగా, అధికారులు పరీక్ష నిర్వహణ కొరకు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, సెంటర్ లెవెల్ అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు.