మే 9న 'యేసు ప్రేమ' మహోత్సవాలు

మే 9న 'యేసు ప్రేమ' మహోత్సవాలు

VZM: యేసు ప్రేమ మహోత్సవాలు మే 9న స్థానిక గురజాడ కళా భారతిలో నిర్వహిస్తున్నామని పాస్టర్ అలజంగి రవికుమార్, సిస్టర్ సువర్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జొన్నగుడ్డి రివైవల్ చర్చిలో నిర్వహించిన దైవ జనులు సహవాసంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ మహోత్సవాల్లో అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ దైవ సందేశాన్ని అందిస్తారని తెలిపారు.