మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
➢ కక్ష సాధింపు చర్యలకు దిగే ఆలోచన మాకు లేదు: MLA మధుసూదన్ రెడ్డి 
➢ ధన్వాడ మండలంలో కార్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
➢ పీర్లగుట్టలో పోలీస్ కమ్యూనికేషన్ రిపీటర్‌కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
➢ చారగొండలో మురికి కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి