క్రిస్మస్‌.. ప్రయాణికులకు IRCTC గుడ్ న్యూస్

క్రిస్మస్‌.. ప్రయాణికులకు IRCTC గుడ్ న్యూస్

క్రిస్మస్‌కు IRCTC నేపాల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా 5రాత్రులు, 6 పగళ్లపాటు నేపాల్ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది. భోజనం, వసతితో కలిపి ఒకరికి రూ.59,400, ఇద్దరైతే ఒక్కొక్కరికి రూ.51,400, ముగ్గురైతే ఒక్కొక్కరు రూ.50,100 చెల్లించాల్సి ఉంటుంది. బుద్ధ స్తూపం, పశుపతినాథ్ ఆలయంతో పాటు పలు ప్రాంతాలను తిలకించవచ్చు.