VIDEO: బాణాసంచా పేలుడు.. మూడు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసం

VIDEO: బాణాసంచా పేలుడు.. మూడు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసం

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో శనివారం సంభవించిన భారీ పేలుళ్లకు మూడు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తరహాలో వచ్చిన విస్పోటనం ధాటికి వేట్లపాలెం, హుస్సేన్ పురం, మేడపాడు గ్రామాల్లోని నివాసాలు దెబ్బతిన్నట్లు స్థానికులు వివరించారు. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలోని పెద్ద బ్రహ్మ దేవం, రాజభూపాలపట్నం వరకు వినిపించింది.