అభివృద్ధి పనులనుపరీశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులనుపరీశీలించిన ఎమ్మెల్యే

JN: లింగాల ఘనపూర్ మండలం జీడికల్ రామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 4నుండి ప్రారంభం కానున్న బ్రహోత్సవాల ఏర్పాట్లను, ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. జీడికల్ రామచంద్ర స్వామి బ్రహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు.