మాదాపూర్‌లో పోలీసుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్

మాదాపూర్‌లో పోలీసుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్

HYD: సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ బుధవారం నిర్వహించినట్లు తెలిపారు. ITC కోహినూరు పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పరిశీలించిన పోలీసుల బృందం, పకడ్బందీ నిఘా అవసరమని, గుర్తించి కిందిస్థాయి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.