VIDEO: వజ్రోత్సవ వేడుకలలో ఆకట్టుకున్న నృత్యరూపకాలు

SKLM: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రారంభంలో స్థానిక నృత్య కళాకారులతో నృత్య రూపకం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు కథానికలకు నిర్వహించిన నృత్య రూపకాలు చివరి వరకు అలరించాయి.