ప్రకృతి ప్రేమికులను రంజింపజేసే నిజాంసాగర్ ప్రాజెక్టు

ప్రకృతి ప్రేమికులను రంజింపజేసే నిజాంసాగర్ ప్రాజెక్టు

KMR: రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీ క్షేత్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక కేంద్రంగా పేరు ఉంది. కామారెడ్డి జిల్లాలో అటవీ ప్రాంతం మధ్యలో ఆహ్లాదకరమైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎకో టూరిజం పనులు చేపడుతున్నారు. వర్షాకాలంలో పర్యాటకులతో సందడి చేస్తుంది. ఎండాకాలంలో సాయంత్రం సమయంలో సైతం సేద తీరే జలాశయం, రమణీయమైన సౌందర్య అందాలు అంతా ఇంతా కాదు.