ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాలుగు మండలాల అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రజా సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పది రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.